మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి హన్సిక గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాల ద్వారా హీరోయిన్ గ అద్భుతమైన గుర్తింపు ను దక్కించుకున్న ఈ ముద్దు గుమ్మ ఎంతో కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ఇది ఇలా ఉంటే హన్సిక కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా ఎన్నో మూవీ లలో నటించి , ఎన్నో విజయాలను తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని , తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. 

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో హన్సిక ఎక్కువ శాతం తమిళ మూవీ లలోనే నటిస్తూ వస్తోంది. ఈ ముద్దు గుమ్మ కు ఇప్పటికి కూడా తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన అనేక విషయాలను కూడా హన్సిక తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది. 

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ తన ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తు కుర్రకారును హిట్ ఎక్కిస్తుంది. తాజాగా హన్సిక తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా ఇన్స్టా లో  హన్సిక పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: