అందాల ముద్దుగుమ్మ శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించిన శ్రీ ముఖి యాంకరింగ్ రంగం ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకొని ఆ తర్వాత వెండి తెరపై ఎంట్రీ ఇచ్చింది.

అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన శ్రీ ముఖి తన నటన తో , అంద చందాలతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. శ్రీ ముఖి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించగా , మరి కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రలలో కూడా నటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీ ముఖి వరుస టీవీ షో లకు , "ఓ టి టి" షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే , సినిమాల్లో కూడా నటిస్తూ వస్తుంది. 

శ్రీ ముఖి ప్రస్తుతం చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గ మెహర్ రమేష్ దర్శకత్వంలో తలకెక్కుతున్న భోళా శంకర్ అనే మూవీ లో నటిస్తోంది. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే శ్రీ ముఖి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కొర్రకారును హీట్ ఎక్కిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా శ్రీ ముఖి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. 

తాజాగా శ్రీ ముఖి తన ఇన్స్టా  లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న స్కై బ్లూ కలర్ సారీ ని కట్టుకొని , పింక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి , అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ ముఖి కి సంబంధించిన ఈ చీర కట్టులో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: