మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ బాలీవుడ్ బ్యూటీ లలో ఒకరు అయినటువంటి జాహ్న కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

అతిలోక సుందరి శ్రీదేవి , బోని కపూర్ ల కూతురు గా హిందీ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత తన ప్రతిభ తో సినిమా అవకాశాలను దక్కించుకుంటూ బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే జాన్వి కపూర్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా అదిరిపోయే క్రేజీ సినిమా ఆఫర్ లు వచ్చినట్లు తెలుస్తోంది. 

అందులో భాగంగా జాహ్న కపూర్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే భారీ బడ్జెట్ మూవీ లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఒక వార్త ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అలాగే మరి కొద్ది రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే జాన్వి కపూర్ సినిమాలతో ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో , సోషల్ మీడియా ద్వారా కూడా అదే రేంజ్ లో అలరిస్తోంది. ఎప్పటికప్పుడు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకాలను హీట్ ఎక్కిస్తోంది. 

తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తన ఇన్స్టా లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో అదిరిపోయే డిఫరెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని , తన ఎద అందాలు మరియు బ్యాక్ అందాలు మరియు ఫ్రంట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా జాన్వి కపూర్ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: