బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటువంటి భాను శ్రీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత అనేక టీవీ షో లలో పాల్గొని తన క్రేజీ ను మరింతగా పెంచుకుంది. అలాగే భాను శ్రీ అనేక సినిమా లలో కూడా నటించింది. భాను శ్రీ ఇప్పటికే అనేక సినిమా లలో నటించినప్పటికీ ఈ ముద్దు గుమ్మ మెయిన్ లీడ్ గా నటించిన సినిమాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయాయి. 

అయినప్పటికీ ఈ ముద్దు గుమ్మ సినిమా లలో తన అంద చందాలతో , నటన తో ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇది ఇలా ఉంటే బిగ్ బస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపు ను తెచ్చుకొని , ఆ తర్వాత సినిమా లలో అవకాశాలను దక్కించుకున్న భాను శ్రీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. 

తాజాగా కూడా భాను శ్రీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. భాను శ్రీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటో లలో బ్లాక్ కలర్ లో ఉన్న సారీ ని కట్టుకొని  , అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్ చేసింది. ఆ ఫోటోలను భాను శ్రీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: