మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ గార్జియస్ నటి మనులలో ఒకరు అయినటు వంటి నేహా శర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ 2007 వ సంవత్సరం లో విడుదల అయిన చిరుత మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించగా , డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. చిరుత మూవీ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తో ఈ ముద్దు గుమ్మ కు సూపర్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లభించింది. 

ఆ తర్వాత పలు తెలుగు మూవీ లలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుvగుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలను దక్కించుకోలేక పోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో నేహా శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు వెరీ హాట్ స్కిన్ షో తో ఫోటో షూట్ లను నిర్వహిస్తూ , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా నేహా శర్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న గోల్డ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: