ఈ మధ్య కాలంలో ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు ను దక్కించుకొని ఆ తర్వాత బుల్లి తెరపై అవకాశాలను దక్కించు కొని ఆ తర్వాత సినిమాbలలో కూడా అవకాశాలను దక్కించుకుంటున్నారు . ఇలా మొదట గా సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు ను దక్కించు కొని , ఆ తర్వాత బుల్లి తెర , ఆ తర్వాత వెండి తెరపై అవకాశాలు దక్కించుకున్న వారిలో అలేఖ్య హారిక ఒకరు. 

ఈ ముద్దు గుమ్మ యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకొని , ఆ తర్వాత తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటు వంటి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి , ప్రస్తుతం సినిమా లలో అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ఈ ముద్దు గుమ్మ ముందుకు సాగిస్తుంది. కొన్ని రోజుల క్రితమే వరుడు కావలెను మూవీ లో అలేఖ్య నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే అలేఖ్య ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా అలేఖ్య తన సోషల్ మీడియా అకౌంట్ లో వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా అలేఖ్య తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: