బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉంటోంది. ముఖ్యంగా పఠాన్, జవాన్, ప్రాజెక్టుకే, ఫైటర్ వంటి చిత్రాలతో బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది. ఇక తన షేర్ చేసి ఫోటోలు సైతం కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేసేలా కనిపిస్తూ ఉంటుంది. గెహ్రాయాన్ చిత్రంలో తన అంద చందాలతో హాట్ పర్ఫామెన్స్తో చెలరేగిపోయిన దీపిక అభిమానుల ఏమి అందాలు చూడడానికి తహతలాడిపోయారు.ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటి లో విడుదలై పర్వాలేదు అనిపించుకుంది.
ప్రస్తుతం దీపిక ఆశలన్నీ కూడా పఠాన్ సినిమాపైనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని ఒక పాటలో బికిని ధరించినట్లుగా సమాచారం. ఈ పాట పై భారీగా అంచనాలు ఉన్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలోని బేశరమ్ రంగ్ సాంగ్ డిసెంబర్ 12వ తేదీన విడుదల కాబోతోంది.ఈ పాటలోని ఒక స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నది. ముఖ్యంగా దీపిక గోల్డెన్ బికినీలో కుర్రకారులకు అగ్గిరాజేసేలా కనిపిస్తోంది. ఈ ఫోటో చూసిన నేటిజెన్లు సైతం దీపికా వావ్ అనిపించేలా కనిపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.దీపిక స్కిన్ టోన్ తో పాటు, ఆమె అందానికి కూడా ఫిదా అవుతున్నారు. వృత్తాకారపు బంగారు చెవి పోగులు కూడా మరింత అందాన్ని తెచ్చి పెట్టేలా కనిపిస్తున్నాయి. ఈ దుస్తులలో దీపిక అందం మరింత హాట్ గా కనిపిస్తోంది.ప్రస్తుతం ఈ ఫోటోలు పేను సంచనలంగా మారుతున్నాయి. దీంతో పఠాన్ సినిమా అభిమానులలో ఈ సినిమా ఖచ్చితంగా బాలీవుడ్ కెరీర్నే మార్చేస్తుంది అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో దీపికా అంతకుమించి సాహసాలు చేయబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా కొన్ని సంఘటనలు ఉత్కంఠ భరితమైనదిగా యాక్షన్ సన్నివేశాలతో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా జనవరి 25న విడుదలకు సిద్ధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: