సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకుంటే చాలు జీవితం మొత్తం మారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. జీవితానికి సరిపడా సంపాదన అందుతుంది. కోట్లలో డబ్బులు వస్తాయి కార్లు బంగాళాలు లగ్జరీ జీవితం వస్తుంది .అందుకే సినీ ఇండస్ట్రీలో ఎన్ని అవమానాలు ఎదురైనా అమ్మాయిలు హీరోయిన్ కావాలి అని చూస్తూ ఉంటారు. వందల మంది పోటీపడినప్పటికీ కొందరికి మాత్రమే ఆ స్టార్ స్టేటస్ దక్కుతుంది. అయితే ఆ కొందరు లో స్టార్ అయ్యేది ఇంకొంతమంది మాత్రమే ఇక ఇలా స్టార్ కిడ్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కీర్తి తల్లి గారు మేనక 80 లలో స్టార్ హీరోయిన్ చిత్రాలలో నటించడం జరిగింది కీర్తి సురేష్ నాన్నగారు సురేష్ మంచి దర్శకుడు .ఈ క్రమంలోనే కీర్తి చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ను మొదలుపెట్టి 2013లో మొదలైన మలయాళ చిత్రం గీతాంజలి సినిమాలో హీరోయిన్ గా నటించింది. తెలుగు ఇండస్ట్రీలో మొదటగా నేను శైలజ సినిమాలో నటించింది దాని అనంతరం అజ్ఞాతవాసి సినిమాలో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ సినిమా అనుకున్న విజయాన్ని అందుకోలేనప్పటికీ కీర్తి సురేష్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా అనంతరం మహానటి సినిమాలో నటించిన బ్లాక్ బస్టర్ నూతన ఖాతాలో వేసుకుంది కీర్తి సురేష్.

ఈ సినిమాతో కీర్తి సురేష్ కి ఏకంగా జాతీయ అవార్డు కూడా దక్కింది. ఇక మహానటి సినిమా తర్వాత కీర్తిరమ్యూనరేషన్ బాగానే పెంచేస్తుంది. కోటి రూపాయల రెంబినేషన్ తీసుకుని రేంజ్కి వెళ్ళిపోయింది ప్రస్తుతం ఏమే మూడు కోట్లకు తగ్గకుండా రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. అయితే గత మూడు ఏళ్లలో ఈమె 10 సినిమాలలో నటించిన జరిగింది. అయితే ఇప్పటివరకు కీర్తి సురేష్ సోలోగా 50 కోట్లకు పైగానే ఆస్తులను సంపాదించింది అనే వార్తలు ఎప్పుడో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: