తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా కొనసాగుతున్న మురుగదాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్న మురుగదాస్ ఇప్పటికే తాను దర్శకత్వం వహించిన ఎన్నో సినిమా లను తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా విడుదల చేసి అనేక బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా దర్శకుడి గా అద్భుతమైన గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరో గా త్రిష హీరోయిన్ గా తెరకెక్కిన స్టాలిన్ అనే స్టేట్ తెలుగు మూవీ కి కూడా మురుగ దాస్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది. అలాగే ఈ మూవీ కి దర్శకత్వం వహించిన మురుగ దాస్ కు కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

ఇది ఇలా ఉంటే మురుగ దాస్ ప్రస్తుతం ఏ సినిమాకు దర్శకత్వం వహించడం లేదు. మురుగ దాస్ ఆ హీరో తో మూవీ చేయబోతున్నాడు ఈ హీరో తో మూవీ చేయబోతున్నాడు అంటూ అనేక వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాకపోతే మురుగ దాస్ మాత్రం తన తదుపరి మూవీహీరో తో అనేది అధికారికంగా ప్రకటించ లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి శింబు హీరో గా మురగ దాస్ ఒక మూవీ ని చేయబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే శింబు "లైఫ్ ఆఫ్ ముత్తు" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: