హిరోయిన్స్ కి అందమే పెట్టుబడి. దర్శక నిర్మాతలను ఇంప్రెస్ చేయాలంటే బాగా గ్లామర్ యాంగిల్ చూపించాలి. స్టార్ కిడ్ శివాత్మిక అదే చేస్తున్నారు.


శివాత్మిక పరిశ్రమకు వచ్చి మూడేళ్లు దాటిపోయింది. ఆమెకు బ్రేక్ ఇచ్చే మూవీ ఇంకా పడలేదు అని చెప్పొచ్చు ఈ క్రమంలో అందాలతో మేకర్స్ దృష్టి తనవైపు మరలేలా చేసుకుంటుంది ఈ నటి. శివాత్మిక సోషల్ మీడియా వేదికగా సూపర్ హాట్ గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.

 
తాజాగా ఆమె సాంప్రదాయ చోళీ లెహంగాలో ఇలా దర్శనమిచ్చారు. ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా బాగా గ్లామర్ యాంగిల్ మిస్ కాలేదు. యద అందాలకు అడ్డుగా ఉన్న పైట పక్కకు జరిపి క్లీవేజ్ షో చేశారు అని చెప్పొచ్చు. దీంతో ఫ్యాన్స్  తెగ పండగ చేసుకుంటున్నారు.

శివాత్మిక లేటెస్ట్ మూవీ పంచతంత్రం డిసెంబర్ 9న విడుదలైంది. హృదయాన్ని కదిలించే సామాజిక కోణాలు కథలుగా తీసుకొని  మంచి ఎమోషనల్ డ్రామాగా పంచతంత్రం తెరకెక్కింది. పంచతంత్రం క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. అయితే కమర్షియల్ గా ఏ మేరకు ఆడుతుందో చూడాలి.

 
కాగా హీరో రాజశేఖర్-జీవిత వారసురాలిగా శివాత్మిక వెండితెరకు పరిచయమయ్యారు మరీ. 2019లో విడుదలైన దొరసాని ఆమె మొదటి చిత్రం. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్  మంచి పాజిటివ్ టాక్ తో అందుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. అయినప్పటికీ మొదటి చిత్రంతోనే శివాత్మిక తన మార్క్ చూపించింది. నటిగా నిరూపించుకుంది.

 
రంగమార్తాండ మూవీలో శివాత్మిక నటిస్తున్నారు. దర్శకుడు కృష్ణవంశీ చాలా కాలంగా రంగమార్తాండ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు అని చెప్పొచ్చు. వారి కూతురుగా శివాత్మిక నటిస్తున్నట్లు సమాచారం. ఇది మరాఠీ చిత్రం రీమేక్.

తమిళంలో కూడా శివాత్మికకు ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. అయితే చెప్పుకోదగ్గ పాత్ర ఇంకా ఆమె తలుపు తట్టలేదు అని మనం చెప్పవచ్చు. కనీసం టైర్ టు హీరోలు కూడా పట్టించుకోవడం లేదు. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల పట్ల చిన్న చూపు ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే నటిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న శివాత్మిక కెరీర్ ఎలా సాగుతుందో మనం చూడాలి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఆమె ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం  కూడా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: