సినిమా ఇండస్ట్రీbలోకి ఎంతో మంది హీరోయిన్ లు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే మొదటి సినిమా తోనే అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంటారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ హీరోయిన్ శ్రీ లీల ఒకరు. ఈ ముద్దు గుమ్మ పెళ్లి సందD మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొట్ట మొదటి మూవీ తోనే సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస మూవీ అవకాశాలను దక్కించుకుంటుంది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ తాజాగా నటించిన ధమాకా మూవీ డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది. రవితేజ హీరో గా నటించిన ఈ మూవీ కి త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

అలాగే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ అనేక మూవీ లలో అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మహేష్ బాబు త్రివిక్రమ్ , శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీnలో కూడా శ్రీ లీల కి సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో ఉన్న శ్రీ లీల సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగా తాజాగా శ్రీ లీల తనకు సంబంధించిన ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో  స్కై బ్లూ కలర్ లో ఉన్న జీన్స్ ప్యాంటును ధరించి అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న షర్టును వేసుకొని మాడ్రన్ లుక్ లో ఫోటోకి స్టిల్ ఇచ్చింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: