బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోణె కాప్ యూనివర్స్ లో కి ఎంట్రీ ఇస్తుంది. టాలీవుడ్ నుంచి బాలీ వుడ్ వరకు పలు డైరెక్టర్ లు ఒక సినిమా ను మరో సినిమా తో కనెక్ట్ చేస్తూ ఒక ఫ్రాంచైజ్ క్రియేట్ చేస్తు న్నారు. ఈ క్రమం లోనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి అజయ్ దేవగన్ ‘సింగం’తో హిట్టు కొట్ట డం తో.. సింగం రిటర్న్స్, శింబ, సూర్య వంశీ సినిమా లతో ఒక యూనివర్స్ ని క్రియేట్ చేశాడు.

అజయ్ దేవగ న్ తో మొదలైన ఈ ఫ్రాంచైజ్ లోకి రణ్‌ వీర్ సింగ్, అక్షయ్ కుమార్ ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పుడు ఈ యూ నివర్స్ లోకి లేడీ సింగం గా దీపికా పడు కోణె ఎంట్రీ ఇవ్వ నున్నట్లు ప్రకటిం చాడు దర్శకుడు రోహిత్. తాజా గా ఈ డైరెక్టర్, రణ్‌వీర్ తో తెరకె క్కించిన ‘సర్కస్’ విడుదల కు సిద్ధమైంది. ఈ సి నిమా లో దీపికా ఒక స్పెష ల్ సాంగ్ చేసిం ది. నేడు ఆ సాంగ్ ని లాంచ్ చేసే వేడుక లో రోహిత్ ఈ వ్యా ఖ్యలు చేశాడు.

కథా చర్చలు జరుగు తున్నాయి, వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లను న్నట్లు తెలియ జేశాడు. గతంలో రోహిత్ దర్శకత్వం లో దీపికా నటిం చిన ‘చెన్నై ఎక్స్‌ప్రె స్’ సూ పర్ హిట్టు గా నిలి చింది. మరి ఈ లేడీ సింగం తో ఇంకెన్ని అద్భు తాలు సృష్టిస్తా రో చూడాలి. కాగా దీపికా ప్రస్తు తం షారుక్ ‘పఠాన్’లో నటించ గా అది కూడా విడుద ల కు సిద్ధం గా ఉంది. ఇక తెలు గు లో ప్రభాస్ సర సన ప్రాజెక్ట్-K లో నటి స్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: