పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం తెరకెక్కిన అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండి కేవలం రాజకీయాలపై దృష్టి పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత వకీల్ సాబ్ మూవీ తో తిరిగి సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ హిందీ.లో తెరకెక్కిన పింక్ మూవీ కి రీమిక్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ మలయాళం లో తెరకెక్కిన అయ్యప్పనున్ కోషియన్ అనే మూవీ కి రీమిక్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" అనే మూవీ లో నటిస్తున్నాడు.

మూవీ స్ట్రేట్ మూవీ. ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్  సుజిత్ దర్శకత్వం లో తేరకేక్కబోయే ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ కూడా స్ట్రీట్ మూవీ గా తెరకెక్కబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తో పాటు పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ దర్శకత్వం లో ఒక మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ను కూడా ఈ మూవీ యూనిట్ ఫిక్స్ చేసింది. ఈ మూవీ తమిళం లో తెరకెక్కిన తేరి మూవీ కి రీమిక్. ఈ మూవీ తో పాటు పవన్ కళ్యాణ్ సముద్ర ఖని దర్శకత్వం లో కూడా ఓ మూవీ లో నటించబోతున్నాడు. ఈ మూవీ తమిళం లో రూపొందిన వినోదయ సీతం అనే మూవీ కి రీమేక్. ఇలా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎక్కువ శాతం రీమేక్ మూవీ లక్ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: