తెలుగు సినిమా ఇండ స్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటీ మణులలో ఒకరు అయినటు వంటి హిమజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తన కెరీర్ లో ఎన్నో మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకుంది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్న హిమజ కొంత కాలం క్రితం బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో పాల్గొంది. 

రియాలిటీ షో ద్వారా హిమజ బుల్లి తెర ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది. ఇలా సినిమాల ద్వారా , బుల్లి తెర టీవీ షో ల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న హిమజ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా హిమజ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉన్న లంగా వోని ని ధరించి అదిరిపోయే క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే హిమజ ఎక్కువ శాతం తన సోషల్ మీడియా అకౌంట్ లో క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: