బుల్లి తెర సూపర్ స్టార్, బుల్లి తెర మెగా స్టార్ అంటూ ప్రభాకర్ కి మంచి గుర్తింపు ఉంది.
ఆయన తనయు డు చంద్రహాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

మంచిగానో చెడుగానో సోషల్ మీడియా లో చంద్రహాస్ కి కావాల్సి నంత పబ్లిసిటీ దక్కింది.అంతే కాకుండా ఆటిట్యూడ్ స్టార్ అంటే కూడా చంద్ర హాస్ కి పేరు దక్కింది.
పరిచయ కార్యక్రమం ప్రెస్ మీట్ సందర్భం గా చంద్రహాస్ చేసిన ఓవరాక్షన్ ఇప్పటికి కూడా సోషల్ మీడియా లో వైరల్ అవు తూనే ఉంది.అలాంటి చంద్ర హాస్ హీరో గా వస్తే ఎలా ఉంటుంది అంటూ అంత ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

కొందరు ట్రోల్స్ చేస్తూ అతడు హీరో గా ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సమయం లోనే చంద్రహాస్ హీరో గా రూపొందిన బ్లాక్ డాగ్ ఫర్ ఏ వైట్ చిక్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.
సినిమా కు సంబం ధించిన ఫస్ట్ వీడియో విడుదల అయిం ది.ఇందు లో చంద్ర హాస్ హీరోయిన్ తో ఇచ్చిన లిప్ లాక్ బాబోయ్ అనిపించే అంత భయంకరంగా ఉంది.

మొదటి సినిమా తోనే ఈ రేంజ్ లిప్ లాక్ ఇచ్చిన చంద్ర హాస్‌ ముందు ముందు తన యాటిట్యూడ్ తో కుమ్మేసే అవకా శాలు ఉన్నాయంటూ కామెంట్ చేస్తున్నారు.సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ఈ వైరల్ లుక్ గురించి చర్చ జరుగు తుంది.ముద్దు సీన్స్ మరియు యాక్షన్ సీన్స్ తో చంద్ర హాస్ కుమ్మేస్తాడని అంతా భావిస్తున్నారు.

అన్నట్లు గానే ఈ ఫోటోలో ఆకట్టు కున్నాడు అంటూ అంతా చర్చించుకుంటున్నారు.చంద్రహాస్ హీరో గా సక్సెస్ అవుతాడా లేదా అనేది చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: