తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటు వంటి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక మూవీ లతో ప్రేక్షకులను అలరించింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం మీనాక్షి చౌదరి "ఖిలాడి" మరియు హిట్ ది సెకండ్ కేస్ మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ లలో ఖిలాడి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టగా ,  హిట్ ది సెకండ్ కేస్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. 

ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కబోయే టిల్లు స్క్వేర్ మూవీ లో హీరోయిన్ గా ఈ ముద్దు గుమ్మ కు అవకాశం వచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందచందాలను ఆరబోస్తూ ఎంతో మంది కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. మీనాక్షి చౌదరి తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో ఎల్లో కలర్ సారీ ని కట్టుకొని , మెరూన్ కలర్ లో ఉన్న స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి కి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: