నందమూరి నటసింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం అఖండ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా , శ్రీకాంత్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. పూర్ణమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా , సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందించాడు.

ఇది ఇలా ఉంటే తమన్మూవీ కి అద్భుతమైన సంగీతం అందించి ఈ మూవీ విజయం లో కీలక పాత్రను పోషించాడు. మరి ముఖ్యంగా ఈ మూవీ కి తమన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు. చాలా యాక్షన్ సీన్ లలో తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు అద్భుతమైన ప్లేస్ గా నిలిచింది. ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు.

మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి కూడా తమన్ సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లోని యాక్షన్స్ సన్నివేశాలకు కూడా తమన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించినట్లు తెలుస్తోంది. అలాగే తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాక్షన్స్ అన్ని వేషాలకే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: