తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. కానీ వారిలో కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన విజయాలను అందుకొని ... ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. 

ఈ క్రేజీ హీరోయిన్ ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ప్రస్తుతం మాత్రం రకుల్ టాలీవుడ్ ఇండస్ట్రీ పై ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు. ఎక్కువ శాతం బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వినకడుగు వేయని హాట్ బ్యూటీ రకుల్ ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన హాట్ హాట్ అందచందాలను ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 

ఇలా వెండి తెరపై సెగలు పుట్టించి ఎంతో మంది కుర్రకారు అభిమానుల మనసు దోచుకున్న ఈ హాట్ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. రకుల్ తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది . ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రకుల్ ప్రస్తుతం ఇండియన్ 2 మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: