టాలీవుడ్లోకి మొదటిసారి గూడచారి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శోభిత. ఈ ముద్దు గుమ్మ తెలుగు అమ్మాయి అయినప్పటికీ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వయసు 30 ఏళ్లు అయినప్పటికీ కూడా తన అందంతో తెలుగు ప్రేక్షకులను కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆకర్షిస్తోంది. గత కొన్ని రోజులుగా శోభిత పలు వార్తలను నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా నాగచైతన్య తో ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూనే ఉంది.శోభిత ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి నాగచైతన్య లైక్ కొట్టినట్లుగా ఇటీవలే బాలీవుడ్ మీడియాలో పలుకథలు వినిపించాయి. అందుకు సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్లు కూడా వైరల్ గా మారాయి. అయితే ఇంత విషయం జరుగుతున్నప్పటికీ శోభిత కానీ నాగచైతన్య కానీ ఇద్దరు ఈ విషయం పైన స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ ముఖ్యంగా తన హాట్ ఫోసులతో కుర్రకారులను మంత్రము ముద్దులు చేస్తూ ఉంటుంది.గడిచిన కొద్దిరోజుల క్రితం నాగచైతన్య తో ఫారెన్ లో దిగినటువంటి ఒక ఫోటోను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్త మరింత ఊపిరి పోసిందని చెప్పవచ్చు.తాజాగా శోభిత మోడ్రన్ దుస్తులలో కిల్లింగ్ ఫోజులు ఇస్తూ బాగా ఆకట్టుకుంటుంది ముఖ్యంగా లెహంగాలో తన నడుము అందాలతో క్లీవేజ్ అందాలతో ఒక దేవతల కనిపిస్తోంది. శోభిత రోజుకి తన గ్లామర్ హిట్ పెంచేస్తూనే ఉందని చెప్పవచ్చు ఈమె ధరించిన బ్లౌజ్ మరింత అందాన్ని చూపించేలా చేస్తుంది. మేజర్ సినిమా ప్రమోషన్లలో నాగచైతన్యతో కలిసి ఒక హోటల్లో కలిసి ఉన్నట్లుగా బాలీవుడ్లో వార్తలు వినిపించాయి. ప్రస్తుతం శోబితాకు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: