తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిగా అడుగు పెట్టింది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. మొదట గూడచారి సినిమాతో అడవి శేషు సరసన నటించి ఆ తర్వాత మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె వయసు 30 సంవత్సరాల అయినప్పటికీ తన అందంతో తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా బాలీవుడ్, తమిళ్ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటోంది. గడిచిన కొద్ది రోజుల నుంచి శోభిత దూలపాల గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది .అదేమిటంటే అక్కినేని నాగచైతన్య తో ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
వీరిద్దరి గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ మీడియాలో కూడా పలు వార్తలు ట్రెండీ గా మారుతున్నాయి. అయితే ఈ విషయం పైన నాగచైతన్య, శోభిత తమకేమీ పట్టనట్లుగా తమ పని తాము చేసుకుంటూ ఉంటున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు హాట్ ఫోజులతో కూడిన ఫోటో షూట్లను చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్గా శోభిత నాగచైతన్య కలిసి ఉండేటటువంటి ఒక ఫోటోని షేర్ చేయగ ఆ ఫోటో చాలా వైరల్ గా మారింది. దీంతో వీరిద్దరూ కచ్చితంగా డేటింగ్ లో ఉన్నారనే వార్తలు అందరూ నిర్ధారించుకున్నారు.శోభిత ,నాగచైతన్య ఘాటైన ప్రేమలో మునిగితేలు తున్నారు అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా శోబిత తన అందంతో మరొకసారి అభిమానులను ఆకట్టుకుంటోంది. ట్రెండీగా ఉన్న డిజైనర్ సారీ తో ఈ ముద్దుగుమ్మ బెడ్ పైన పలు హాట్ ఫోటో షూట్లను షేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా బ్యాక్ సైడ్ నుంచి ఆమె నడుము సొగసు చూపిస్తున్న విధానానికి అభిమానులు కుర్రకారులు సైతం ఫిదా అవుతున్నారు. మేజర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా వీరిద్దరూ నాగచైతన్య ,శోభితఒకే హోటల్లో కలిసి ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. ప్రస్తుతం శోభిత కు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: