తమిళ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న స్టార్ హీరోల్లో ఒకరు అయినటువంటి అజిత్ తాజాగా హెచ్ వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మాణంలో రూపొందిన తునివు అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు భాషలో జనవరి 11 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటివరకు విజయవంతంగా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 6 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా దక్కిన కలెక్షన్ల ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 20.75 కోట్ల షేర్ , 41 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
మూవీ కి రెండవ రోజు వరల్డ్ వైడ్ గా 11.25 కోట్ల షేర్ , 22.08 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
మూవీ కి మూడవ రోజు ప్రపంచవ్యాప్తంగా 6.85 కోట్ల షేర్ , 13.28 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ సినిమాకు నాలుగవ రోజు ప్రపంచవ్యాప్తంగా 10.20 కోట్ల షేర్ , 20.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
మూవీ కి ఐదవ రోజు వరల్డ్ వైడ్ గా 11.38 కోట్ల షేర్ ,  22.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
మూవీ కి ఆరవ రోజు ప్రపంచవ్యాప్తంగా 9.65 కోట్ల షేర్ , 19.02 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి.
తునివు మూవీ 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచవ్యాప్తంగా 70.08 కోట్ల షేర్ ,  134.08 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి ప్రస్తుతం కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: