టాలీవుడ్ లోకి మొదట లోఫర్ సినిమా ద్వారా పరిచయమైంది హీరోయిన్ దిశా పటాని.. ఈ చిత్రంలో ఇమే అందచందాలతో కుర్రకారులను సైతం తనవైపు తిప్పుకునేలా చేసింది. ఇక గ్లామర్ షో విషయంలో కూడా దిశాపటాని ఎలాంటి పనిచేయడానికి అయినా సరే సిద్ధంగానే ఉన్నట్లుగా ఈమె ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతుంది. ఇక బాలీవుడ్ లో కూడా ఈమె అందచందాలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. తాజాగా ఒంటికి అతుక్కుపోయిన ట్రాన్స్పరెంట్ డ్రెస్సులో దిశాపటాని పరువాల అందాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.దిశా పటాని లేటెస్ట్ ఫోటోస్ చాలా వైరల్ గా మారుతున్నాయి. మోడల్ గా మొదట తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. ఈమె కెరియర్ లో ఎమ్మెస్ ధోని, బాగి -2, భరత్ చిత్రాలు ఈమెకు మంచి బ్రేక్ ఇచ్చాయి.అయితే సల్మాన్ ఖాన్ తో చేసిన రెండవ చిత్రం రాదే అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం సిద్ధార్థ మల్హోతులకు జంటగా యోధ సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమా ఈ ఏడాది జులై 23న విడుదల కాబోతోంది. ఇక ప్రాజెక్ట్ -k సినీమాలో కీలకమైన పాత్రలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. అలాగే డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఒక తమిళ చిత్రంలో కూడా ఈమె నటిస్తున్నట్లు సమాచారం. టైగర్ స్రాప్ తో కలిసి ఈమె చట్టపట్టలేసుకొని తిరగడం వల్ల మరింత పాపులర్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఈమె అందాలు ఎప్పుడూ కూడా నేటిజెన్లను కనువిందు చేసేలా ఉంటాయని చెప్పవచ్చు. ఇంతటి గ్లామర్ ఉన్నప్పటికీ కూడా తెలుగులో కేవలం ఒక్క సినిమాలోనే మాత్రమే నటించి ఆ తర్వాత మరే సినిమాలో నటించలేదు దిశాపటాని. ప్రస్తుతం ఈమె ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: