మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగబాబు. దాని అనంతరం పలు సినిమాల్లో నటించిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాలలో నటించడం జరిగింది. నటుడుగా పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ నాగబాబుని చిరంజీవి స్వయంగా నిర్మాతగా కూడా పరిచయం చేశాడు. నాగబాబు నిర్మాతగా వ్యవహరించిన పలు సినిమాలు ప్లాప్ అయ్యాయి. నాగబాబు సినిమాలలో నటించాలి అని అనుకుంటే ఇప్పటికీ ఆయన సినిమాల్లో నటించవచ్చు. ప్రస్తుతం ఆయనకి చాలా ఆఫర్లు వస్తున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే అవకాశాలు నాగబాబుకి పుష్కలంగా ఉన్నాయి. 

ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య అయినందుకు గాను చిన్న చిన్న పాత్రలు చేస్తే బాగుండదని నాగబాబు అనుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాగబాబు అన్నయ్య మరియు తమ్ముడు స్టార్ హీరోలు కాబట్టి చిన్న చిన్న పాత్రలు చేయడానికి నాగబాబు ఇష్ట పడట్లేదు అన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకుగాను వచ్చిన ఆఫర్లని అన్నిటిని కూడా నాగబాబు చాలా సున్నితంగా రిజెక్ట్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాడు నాగబాబు. ఇలా గతంలో చాలా సినిమాల్లో నటించాడు.

అంతేకాదు ఆయన చేసిన ప్రతి సినిమాల్లో ఆయన క్యారెక్టర్ కి ఒక మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఒక విధంగా ఆయన సినిమాల్లో నటించడం లేదు. మరోవైపు ఆయనతో సినిమా చేయడానికి కొందరు ఫిలిం మేకర్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ కారణంగానే నాగబాబుకి సినిమాల్లో చేసే అవకాశాలు తగ్గుతున్నట్లుగా అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం నాగబాబు ఏ సినిమాల్లో కూడా నటించడం లేదు. మరోవైపు నాగబాబు జనసేన పార్టీకి కీలక నేతగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నాడు. అంతేకాదు రాబోయే రోజుల్లో నాగబాబు కూడా ఎన్నికల్లో పోటీ చేసేది లేదు అంటూ ఇటీవల తేల్చి చెప్పాడు. అయినప్పటికీ సినిమాలు చేయడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదు నాగబాబు. ఈ నేపథ్యంలోనే చాలామంది అన్నయ్య మరియు తమ్ముడి ప్లీజ్ ని దృష్టిలో పెట్టుకొని నాగబాబు సినిమా లో చిన్న చిన్న పాత్రలో చేయడానికి ఇష్టపడడం లేదు అని అంటున్నారు.!!

మరింత సమాచారం తెలుసుకోండి: