టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సాధారణంగా కొందరు హీరో హీరోయిన్ల పేర్లు ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇక ఎన్నిసార్లు వారి మధ్య ఏమీ లేదు అని వారు క్లారిటీ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఒక వార్తలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. ఇక అలాంటి వాళ్ళు అనుష్క ప్రభాస్ కూడా ఒకరు వీరిద్దరికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ మా మధ్య ఏమీ లేదు అని మేము జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంటారు. అయితే తాజాగా అనుష్కకు మరొక వ్యక్తి ఇష్టమని తెలుస్తుంది.

 ఇక అనుష్కకి ఇష్టమైన ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాత్రలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని నాలుగుపదుల వయసు దాటినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు అనుష్క. సాధారణంగా అనుష్క పెళ్లికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికదా వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ అందులో ఒక నిజం కూడా లేదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది అనుష్క. ఇక ఇంటర్వ్యూలో భాగంగా అనుష్క మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అసలు అనుష్క మనసులో ఎవరున్నారు.. ప్రభాస్ పై అనుష్క ఒపీనియన్ ఏంటి అనే విషయాల గురించి ఆ ఇంటర్వ్యూలో

 పేర్కొనడం జరిగింది. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ నాకు ప్రభాస్ అంటే స్నేహం ఉంది అని ..అంతకుమించి ప్రేమ లేదు అని.. అసలు మా మధ్య ఏమీ లేనప్పటికీ మా ఇద్దరికీ సంబంధించి అనేక రూమర్లను క్రియేట్ చేస్తున్నారు అని.. చెప్పుకొచ్చి చెప్పుకొచ్చింది. ఈ నేపద్యంలోనే అనుష్క ఒక క్రికెటర్ పై ఇష్టం పెంచుకుంది అంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి. సాధారణంగా అప్పట్లో చాలా మంది అమ్మాయిలకి రాహుల్ ద్రావిడ్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఆయనకి అప్పటిలో చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది. ఇక అలా ఉన్న లేడీ ఫ్యాన్స్ లో అనుష్క కూడా ఒకరు అని తెలుస్తుంది. అనుష్కకి చిన్నప్పటినుండి రాహుల్ ద్రావిడ అంటే చాలా ఇష్టమట .ఆమె ఇంత పెద్దగా అయినప్పటికీ ఆ క్రికెటర్ అంటే ఇప్పటికీ అంతే ఇష్టమట!!

మరింత సమాచారం తెలుసుకోండి: