మొదట కన్ను గేటు వీడియోతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్..ఒకవైపు ట్రెడిషనల్ వేర్ లో ఉంటూ మరొకవైపు గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తూ కుర్రకారుల గుండెల్లో కొల్లగొడుతోంది హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. ఇటీవల సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ వరుస ఫోటోషూట్లతో కుర్రకారులను బాగా ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మహారాణిల ముస్తాబవుతో కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. తాజాగా పట్టు వస్త్రాలు సాంప్రదాయమైన ఆభరణాలు ధరించిన ప్రియా వారియర్ చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తోందని ఈ ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతోంది.

సాంప్రదాయమైన దుస్తులలో ఇలా వరుస ఫోటో షూట్లు ఈ ఫోటోలో వెనక మర్మము ఏముంది అనే విషయం అభిమానులకు అర్థం కావడం లేదు. ప్రియా ప్రకాష్ అందానికి మాత్రం ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారని చెప్పవచ్చు తాజాగా ఫోటో షూట్లతో పాటు చేతులకు మెహందీ కూడా ఉంటే మరింత అందంగా కనిపించేది అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ తరహాలో వెండితెర పైన తనను చూసేందుకు ఎక్కువగా అభిమానులు ఇష్టపడుతున్నారని తెలియజేస్తున్నారు. ఇక ఈమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి పొగుడుతూ ఉన్నారు.ప్రియా ప్రకాష్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం చేతినిండా పలు చిత్రాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది దాదాపుగా 6 చిత్రాలలో నటిస్తున్న ప్రియా వారియ బాలీవుడ్ లో ఏకంగా నాలుగు సింహాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయట. అలాగే కన్నడలో కూడా ఒక చిత్రము మలయాళం లో రెండు సినిమాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఇక ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగులో కూడా నటించాలని అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ ఇలా సాంప్రదాయమైన దుస్తులను అందరిని ఆకట్టుకోవడంతో మరింత వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: