మలయాళ బ్యూటీ ఎస్తేర్  అనిల్ అంటే ఎవరు గుర్తుకు పట్టకపోవచ్చు కానీ దృశ్యం పాపా అంటే మాత్రం వెంటనే గుర్తుపడతారు. దృశ్యం సినిమాలో పాపగా కనిపించిన ఈమె ప్రస్తుతం మలయాళం లో తన హాట్ హాట్ అందాలతో హీరోయిన్గా పేరు తెచ్చుకుంది .ఏమాత్రం తగ్గకుండా లూస్ పెంచుతూ విమర్శలకు గురవుతూ వస్తోంది ఈమె. మలయాళం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన ఈమె ఇప్పుడు హీరోయిన్ గా మారింది. హీరోయిన్ గానే కాకుండా సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ లేపుతోంది. సినిమాల్లో నటించిన నటించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. 

అయితే తాజాగా ఒక హార్ట్ ప్లేస్ లో హాట్ హాట్ గా ఒక టాటూ ని వేయించుకుంది అంటూ మరోసారి వార్తల్లో నిలిచింది దృశ్యం పాప. ఇక ఈమె ఎక్కడ టాటూ వేయించుకుందో తెలిస్తే షాక్ అవుతారు. నడుముకి కాస్త వెనుక రొమాంటిక్ ప్లేస్ లో గ్రోయింగ్ అంటూ తాజాగా ఒక టాటూ ని వేయించుకుంది ఈమె. అంతేకాదు తను టాటూ వేయించుకున్న వీడియోలు సైతం తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇక ఆ వీడియోను చూసిన సదరు నెటిజన్స్ మండిపడుతున్నారు .ఈ క్రమంలోనే ఈ వీడియో చూసిన వారందరూ ఈ వయసులోనే ఇదంతా అవసరమా అంటూ తను వేసుకున్న టాటుపై మండిపడుతున్నారు .

దీంతో తాజాగా మరోసారి టాటూ కి సంబంధించి ట్రోల్స్ కి గురవుతోంది ఎస్తేర్.నిజానికి ఎస్తేర్ కి ట్రోల్స్ పెద్దకొత్తేమీ కాదు .తన సోషల్ మీడియాలో సూపర్ హాట్ ఫోటోలను మరియు తన యద అందాలు పై సో చేస్తూ నేటిజెన్ల కంట పడుతూ ఉంటుంది ఈమె. ఇక ఈ విషయంలో చాలామంది నెట్వర్లు ఆమెని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఎస్తేర్ స్టడీస్ కొనసాగిస్తూనే హీరోయిన్గా కూడా నెల తొక్కుకునే ప్రయత్నాలు చేస్తుంది. దృశ్యం మరియు దృశ్యం 2 సినిమాలలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ మరే తెలుగు సినిమాలలో కూడా ఇప్పటిదాకా కనిపించలేదు. త్వరలోనే మరో తెలుగు సినిమాలో ఈమె కనిపించినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: