బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా భారీ అంచనాల మధ్య ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ని డైరెక్టర్ గోపీచంద్ మలి నేని ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లో తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం బాలయ్య కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రముగా నిలిచింది. బాలయ్య ఇందులో కూడా డ్యూయల్ రోల్ పాత్రలో నటించారు. ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా శృతిహాసన్, హానీ రోజ్ నటించింది. ఈ చిత్రం లో హనీ రోజ్ పాత్ర కీలకమైన పాత్ర అని చెప్పవచ్చు.

బాలయ్య మరదలిగా తల్లిగా నటన తో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ హాట్ ఫిజిక్స్ ఒక సైతం కుర్రకారుల కు తన అందంతో మతులు పోగొట్టేసింది. ముఖ్యంగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించడంతో పాటు గ్లామర్ పరంగా కూడా బాగా ఆకట్టుకుంది. మతిపోయే షేపులతో హానీ రోజ్ యువతను బాగా ఆకర్షిస్తోంది. తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియా లో తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. సిమెంట్ కలర్ టైట్ ఫిట్ దుస్తులను ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన ఫోజులు సైతం కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలలో కూడా ఈమె బాగా హైలైట్ గా నిలిచింది. అంతేకాకుండా బాలయ్య తో కలిసి మద్యం సేవిస్తూ పెను సంచలనాన్ని సృష్టించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ పేరు మెలుగుతోంది. ఎంతోమంది దర్శక నిర్మాతలు సైతం తమ తదుపరి చిత్రాలలో ఈమెను ఎంచుకోవాలని పలు ప్రయత్నాలు చేస్తున్నారు. టాప్ టు బాటమ్ అందాలతో ఊరిస్తూ హనీ రోజ్ తన అందాలతో ప్రతిరోజు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూనే ఉంటోంది మరి సౌత్ లో బిజీ కానున్న నటులలో ఈమె కూడా చేరిపోతుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈమెకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: