మన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రేక్షకులకు హీరోయిన్ శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.

ఆమెలో మరీ ముఖ్యంగా ఆమె యొక్క అందానికి విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ ఉంది. కాకపోతే దానికి తగ్గట్టుగా ఆమె కు మాత్రం అవకాశలు లేవనే చెప్పాలి. ఐతే ఆమె ఫస్ట్  సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీ తో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, హిందీలో కలిపి మొత్తం 40 సినిమాలలో నటించింది. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసింది. అయినప్పటికీ ఈమెకు సరైన గుర్తింపు దక్కకపోగా సరైన అవకాశాలు కూడా రావడం లేదు.ఐతే అల్లుఅర్జున్ తో ఆర్య 2 సినిమా నుంచి తన అందాన్ని అంతకంతకు పెంచుకుంటూ రోజురోజుకీ మరింత గ్లామర్ గా తయారవుతోంది శ్రద్దాదాస్. ఐతే ఆమె సినిమాల్లో అవకాశాలు లేకపోయినా ఎప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది శ్రద్ధాదాస్. తరచూ హాట్ ఫోటో షూట్లు చేస్తూ తన అందంతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

ఐతే అందం ఉండి కూడా అవకాశాలు లేక ఎదురుచూస్తున్న హీరోయిన్లలో శ్రద్ధాదాస్ కూడా ఒకరు. ఇది ఇలా ఉంటే లేటెస్ట్ గా శ్రద్ధాదాస్ ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె పయట కొంగు పక్కకు జరిపి ఉప్పొంగుతున్న ఎద అందాలను చూపిస్తూ కవ్విస్తోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా తన నాభి అందాలను చూపిస్తూ నడుమొంపులతో యువతకు ముచ్చేమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: