కొన్ని సంవత్సరాల క్రితం విడుదలైన జంబలకడిపంబ చిత్రం తో హీరోయిన్గా పరిచయమైంది హీరోయిన్ నటి ఆమని. ఇక ఈ సినిమా ని ఇవివి సత్యనారాయణ తెరకేక్కించారు

ఈ చిత్రంలో ఆడవాళ్లు పనులు మగవారు మగవాళ్ళ పనులు ఆడవాళ్లు చేస్తే ఎలా ఉంటుందో చూపించడం తో పాటు ప్రతి ఒక్కరిని కూడా కడుపుబ్బ నవ్వించారు. ఇందు లో హీరోయిన్గా నటించిన ఆమని తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు ఆసక్తి కర విషయాల ను తెలియజేయడం జరిగింది.

సినిమాలో మద్యం తీసుకునే సన్నివేశాలు అలాగే సిగరెట్ కాల్చే సీన్స్ ఉన్నాయని డైరెక్టర్ ముందు గా చెప్పలేదట .రోజులాగే షూటింగ్ లోకేషన్ కి నేను వెళ్లాను మద్యం సీన్ గురించి ఆయన చెప్పారు.దానికి నేను ఓకే అన్న అయితే ఇదంతా నాకు కొత్త బాటిల్ లో కూల్డ్రింక్ వేసి ఇస్తారేమో లే అని అనుకున్నాను కానీ రియల్ బీర్ ను నాకు ఇచ్చారు.. కానీ బాటిల్ ఓపెన్ చేయగానే బయటకు నురుగు వచ్చేసింది.ఇదేంటని అడగగా దానికి వాళ్లు బీర్ అని చెప్పుకొచ్చారు.ఇందు లో నువ్వు ఒక సీన్ చేయాలని ఒక చిన్న షార్ట్ అన్నారని డైరెక్టర్ చెప్పారట .అప్పుడు హీరో నరేష్ కూడా ఏం కాదమ్మా తాగు అని ప్రోత్సహించారని కూడా తెలిపింది.

దీంతో తప్పని పరిస్థితుల్లో నేను బీరు రుచి చూడవలసి వచ్చిందని తెలిపింది.అప్పుడంటే ఇవన్నీ కొత్త ఇప్పుడు ఏ సినిమా చేసిన కానీ మద్యం సిగరెట్ తాగని సన్నివేశం అసలు లేదని తెలిపారు. ఇప్పటి సినిమాల లో చాలా కామన్ సన్నివేశాల లో ఇవన్నీ కనిపిస్తున్నాయని తెలుపుతోంది. ఇక ఈ మధ్యకాలంలో నిత్యమీనన్ వైన్ షాపుకెళ్లి బీరు బాటిల్స్ కొన్న సన్నివేశాలు సినిమాల్లో ఎంతో హైలెట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఆమని చేసిన ఈ కామెంట్స్ బాగా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: