తెలుగు సినిమా పరిశ్రమలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ కూడా అందులో టాప్ హీరోలు మాత్రం కొందరే మాత్రమే వున్నారని చెప్పొచ్చు..అలాగే హీరోయిన్స్ కూడా సినిమాల్లో నటిస్తూ టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలి అనుకుంటున్నారు.

దాంతో వాళ్ళు చేసే సినిమాల పట్ల చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉంటారు.ఎందుకంటే చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువ సమయం ఉంటుంది...అందుకే హీరోయిన్స్ ప్లాన్డ్ గా ఉంటూనే పరిశ్రమ లో చాలా జాగ్రత్త గా ఉండాలి. అయితే కొందరు మాత్రం హీరోయిన్ల విషయం లో అడ్వాంటేజ్ తీసుకోవాలని అయితే చూస్తారు...

తెలుగులో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జెనిలియా ఒకానొక టైం లో తెలుగు లో ఒక టాప్ హీరో కొడుకుతో ఒక సినిమా చేసిందటా.ఆ హీరో కి తన కెరియర్ లో అప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదటా.దాంతో ఆమెతో చేసిన ఆ సినిమా ఒక్కటే హిట్ పడింది. అయితే ఆమె ఆ సినిమా చేస్తున్న టైం లో కొద్దిగా డిప్రెషన్ లో ఉందట దాన్ని క్యాష్ చేసుకున్న ఆ హీరో ఆమెతో చనువు గా మాట్లాడి ఆమెను తన మైకం లో దింపుకునే ప్రయత్నం చేశాడని సమాచారం.అదంతా గమనించిన జెనిలియా ఆయనతో గొడవ పెట్టుకొని ఆయన నుంచి దూరం గా వెళ్ళిపోయిందట.. వాడు ఎలాంటి వాడో నాకు తొందరగా తెలిసింది కాబట్టి వాడి నుంచి నేను బయటపడగలిగాను లేకపోతే నా కెరియర్ అంతా నాశనం అయి ఉండేది అని ఆమె తన సిన్నిహితుల దగ్గర వాపోయిందట... ఇదంతా గమనించిన వాళ్ల కుటుంబ సభ్యులు చిత్ర పరిశ్రమ లో ఇలాంటి వాళ్ళు చాలానే ఉంటారు వాళ్ళందరి నుంచి మనం తప్పించుకుంటూ ఉండాలి అని వారు చెప్పారట... ఆ తర్వాత కూడా జెనిలియా చాలా సినిమాలు అయితే చేసింది. ప్రస్తుతం జెనిలియా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయింది.తెలుగులో జెనిలియా బొమ్మరిల్లు సినిమాలో నటించి హాసిని గా మంచి గుర్తింపు ను పొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: