బాలీవుడ్ హాట్ ఐటమ్ బ్యూటీ మలైకా అరోరా తల్లి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తున్న బాలీవుడ్ నెపో కపుల్ ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ను ఫొటోగ్రాఫర్లను వెంబడించారు.దీంతో విసుగెత్తిన ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ వారికి ఫన్నీ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్గా మారింది.ఇక సాధారణంగా సెలబ్రిటీలు కనిపిస్తే చాలు కెమెరాలు క్లిక్‌మనిపించకుండా అస్సలు ఉండలేరు. వారినే ఫాలో అవుతూ ప్రతి కదలికను కూడా క్యాప్చర్‌ చేయాలనుకుంటారు. కొన్నిసార్లు అయితే తారలకు ఇది విసుగు పుట్టిస్తుంది. స్వేచ్ఛగా ఉండనివ్వడం లేదని కోపంతో విసుక్కుంటారు కూడా. సహనం నశించినప్పుడైతే ఇక చాలు అని నిర్మొహమాటంగా కొట్టినట్లు హెచ్చరిస్తారు.వారి లుక్స్‌ను కెమెరాల్లో షూట్ చేసే పనిలో బిజీగా ఉండే కెమెరామన్లు వాళ్ల మాటలను కూడా పెద్దగా పట్టించుకోరు.ఇది ఎప్పుడూ జరిగే వ్యవహారమే.తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ నెపో కపుల్‌ సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌ ఓ పార్టీకి వెళ్లారు. 


మలైకా అరోరా తల్లి జోయ్‌సీ 70వ పుట్టినరోజు వేడుకలకు వీరు ఇద్దరూ కూడా జంటగా హాజరయ్యారు. ఆ తరువాత పార్టీ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసిన వీళ్లను కొంతమంది వెంబడిస్తూ ఫొటోలు తీశారు.దీంతో విసుగెత్తిన సైఫ్‌ అలీఖాన్ 'ఓ పని చేయండి, మా బెడ్‌రూమ్‌లోకి కూడా వచ్చేయండి' అని సరదాగా కామెంట్ చేశాడు. అది విని కరీనా కపూర్ చిన్నగా ఓ నవ్వు నవ్వింది. వెంటనే అక్కడున్న ఓ ఫొటోగ్రాఫర్‌ 'సైఫ్‌ సర్‌, మీరంటే మాకెంతో చాలా ఇష్టం' అని అరిచాడు. దీనికి సైఫ్‌ కూడా 'మాకూ మీరంటే ఎంతో ఇష్టం' అని రిప్లై ఇస్తూ హడావుడిగా  వెళ్లిపోయాడు.ఇక సైఫ్‌ అలీఖాన్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన చివరగా 'విక్రమ్‌ వేద' సినిమాలో నటించాడు. ప్రస్తుతం ఆయన దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న 'ఆదిపురుష్‌' సినిమాలో రావణుడిగా నటిస్తున్నాడు. కరీనా కపూర్‌  'ద డివోషన్‌ ఆఫ్‌ సస్పెక్ట్‌ ఎక్స్‌', 'ద క్య్రూ' చిత్రాలు చేస్తుంది.ఇంకా అలాగే హన్సల్‌ మెహతా డైరెక్షన్‌లో త్వరలో కరీనా సినిమా చేయబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: