

కత్రినా కైఫ్ నటిస్తున్న రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. షూటింగ్స్ లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాలైన బంగిమలలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటోంది. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్ చేస్తున్న కత్రినా కైఫ్ తాజాగా స్టన్నింగ్ ఫోజులతో అదిరిపోయే మినీ డ్రెస్సులో కనిపిస్తోంది. మినీ డ్రెస్సులో మంటలు రేపే విధంగా డెనిమ్ షార్టులో తన యద అందాలను చూపిస్తూ కనిపిస్తోంది.. ఈ ఫోటోలను సైతం అభిమానులతో పంచుకుంది కత్రినా కైఫ్. తన థైస్ అందాలను చూపిస్తూ అలాగే రెచ్చగొడుతోంది.

గడిచిన కొద్ది రోజుల క్రితం వరకు చీరకట్టులో మైమరిపించిన ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా ఇలా చిన్న డ్రస్సులలో తన థైస్ అందాలతో కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది లాక్ డౌన్ లో కత్రినా కైఫ్ బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఇద్దరూ కలిసి మ్యారేజ్ లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు పార్టీలు ,వెకేషన్లు , టూర్స్ అంటూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు స్టార్ కపుల్ గా తన కెరీర్లు ఎవరు పనుల్లో వారు బిజీగానే ఉంటున్నారు. చివరిగా సూర్యవంశం ఫోన్ బూత్ చిత్రాలలో నటించింది కత్రినా కైఫ్ ప్రస్తుతం మరొక రెండు క్రేజీ ప్రాజెక్టులలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.