
కచ్చితంగా ఈ సినిమాలో జాన్వి కపూర్ నటిస్తే అందుకు సంబంధించి ఒక వీడియోను కూడా ఈరోజు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. చిత్ర బృందం అందుకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా లాంచింగ్‌ను కూడా అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ అమెరికాకు వెళ్ళబోతున్నట్లు సమాచారం అక్కడ HCA నుంచి తనకు రావాల్సిన అవార్డును కూడా అప్పుడే తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికి ఈ అవార్డు రామ్ చరణ్ కూడా అందుకున్నారు.
ఎన్టీఆర్ 30 సినిమా పాన్ ఇండియా లేబర్లోనే నిర్మిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది కొరటాల శివ ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అంతా అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ సినిమా ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభం అయ్యేది కానీ తారకరత్న మృతితో ఈవెంట్రుకలు రద్దు చేసినట్లుగా తెలుస్తోంది.ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో సాయి అలీ ఖాన్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించి అన్ని విధాల క్లారిటీ ఇచ్చేందుకు త్వరలోనే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.