దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. నటనతో డాన్స్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాడు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా స్వయంకృషితో ఇంత స్థాయికి ఎదిగిన చిరంజీవిగా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు మెగాస్టార్. ఇప్పటికే  154 నాలుగు సినిమాలు పూర్తి చేశాడు. 154 సినిమాల్లో ఎంతోమంది హీరోయిన్స్ తో నటించాడు చిరంజీవి. దాదాపు మెగాస్టార్ చిరంజీవి అప్పటినుండి ఇప్పటివరకు ఉన్న హీరోయిన్లు అందరితో కలిసి నటించాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరోయిన్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి చంపగలగొట్టింది అని తెలుస్తోంది. 

అది కూడా షూటింగ్ సమయంలో అని అంటున్నారు. అందరి ముందు ఆ స్టార్ హీరోయిన్ చిరంజీవిని లాగిపెట్టి కొట్టింది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక అసలు విషయం ఏంట అని ఆరా తీస్తే... సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు  స్టార్ హీరో సినిమాల్లో నటించారు .కానీ ఆయనతో ఎక్కువ సినిమాలు చేసింది ఎవరు అంటే రాధిక పేరే గుర్తొస్తుంది. ఇక ఇద్దరి జంటకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా వీరిద్దరూ ఎంతో స్నేహంగా ఉంటారు. కానీ ఒకానొక సమయంలో చిరంజీవి చెంప పగలగొట్టిందట రాధిక.

అయితే ఒక సినిమా షూటింగ్లో భాగంగా రాధిక చిరంజీవిని చెంప దెబ్బ కొట్టి శీను ఉంటుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ షార్ట్ మాత్రం కుదరలేదు. ఇందుకోసం రాధిక చాలా టేక్ లు తీసుకుందట. అయినప్పటికీ సీను మాత్రం సరిగ్గా రాలేదు .దాంతో ఏం చేయాలో తెలియక డైరెక్టర్ అరిచిన వెంటనే చిరంజీవిని గట్టిగా కొట్టేసిందట రాధిక .అనంతరం చిరంజీవి చెంప ఎర్రగా కందిపోయినట్లు అయిందని అంటున్నారు .షార్ట్ ఓకే అయిన తర్వాత రాధిక మాత్రం ఈ విషయంలో చాలా బాధపడిందట వెంటనే చిరంజీవి దగ్గరికి వెళ్లి సారీ కూడా చూపిందట రాధిక .అలా వీరిద్దరి మధ్య అప్పటి నుండి మంచి స్నేహబంధం ఏర్పడిందని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: