సినిమా రంగంలో హీరోయిన్స్‌కి వయసుతో సంబంధం లేదు. మంచి గ్లామర్‌తో పాటు యాక్టింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అవకాశాలు వెతుకుంటూ వచ్చేస్తాయి. అలా ఇండస్ట్రీలో రాణిస్తున్న వాళ్లలో మలైకా అరోరా ఒకరు.

ఐతే దాదాపు యాభై ఏళ్ల వయసులోనూ ఈ అమ్మడు అదిరిపోయే అందాలతో అవకాశాలు దక్కించుకుంటూనే వుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ట్రీట్ తో రచ్చ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మలైకా అరోరా కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసి కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తుంది.

ఐతే ఈ భామ మోడలింగ్ కెరీర్ తొలినాళ్లలోనే సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది అదే సమయంలో పాపులర్ అయ్యింది. మలైకా ఐటెం గర్ల్‌గా మారి 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్‌' వంటి పాటలతో ఉర్రూతలూగించింది. అంతేకాకుండా తెలుగులోనూ 'అతిథి', 'గబ్బర్ సింగ్‌' చిత్రాల్లోనూ డ్యాన్సులు చేసింది. స్పెషల్ సాంగ్స్ చేస్తూ,క్యారెక్టర్స్ ఆర్టిస్టుగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే ఈ అమ్మడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను పెళ్లాడింది.

వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ తర్వాత 2017లో కొన్ని పర్సనల్ కారణాల వల్ల మలైకా అర్భాజ్‌కు విడాకులు ఇచ్చింది. తర్వాత తనకంటే తక్కువ వయసున్న స్టార్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ మొదలెట్టింది. మొదట్లో సీక్రెట్‌గా మొదలైన వీరి డేటింగ్ తర్వాత బహిరంగమైంది. వీరు హాలీడే ట్రిప్పులకు వెళ్లడం, ఒకే చోట నివసించడం వంటివి చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అంతేకాకుండా వీళ్ల పెళ్లి న్యూస్ తరచూ ట్రెండ్ అవుతోంది.

ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో విపరీతంగా అందాల జాతర చేస్తోన్న మలైకా అరోరా తరచూ తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లని రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దాంతో లేటు వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని చాటుకుంటోంది. అందుకే తరచూ వార్తల్లో నిలుస్తూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.
బోల్డు బ్యూటీ మలైకా అరోరా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె విపరీతంగా క్లీవెజ్ షో చేస్తోంది. దీంతో ఆమె ఎద అందాలు భారీ స్థాయిలో కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు వ్యూయర్స్ నుండి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ దక్కుతోంది. దాంతో ఆ ఫోటోలు అతి తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో వైరల్‌గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: