ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా సినిమా స్టార్ట్ కాక ముందే భారీ అంచనాలు కలిగి ఉన్న కాంబినేషన్ మూవీ మహేష్ మరియు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందిపోయే సినిమా. ఈ మూవీ స్టార్ట్ కావడానికి ఇంకా చాలా సమయమే ఉన్నా ఈ మూవీ పై ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దానికి ప్రధాన కారణం బాహుబలి ... ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ బడ్జెట్  మూవీ లతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకున్న రాజమౌళి ... మహేష్ తో సినిమాను తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇలా భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమాపై రోజుకో వార్త బయటకు వస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చేక్కర్లు కొడుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటికే రాజమౌళి కి ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాnలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్నకు కూడా నామినేట్ అయ్యింది.  

దానితో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సినీ జనాల్లో ఆర్ ఆర్ ఆర్ మూవీ గురించే చర్చ నడుస్తుంది. అలాగే రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోయింది. దానితో రాజమౌళి ... మహేష్ తో రూపొందించ బోయే మూవీ ని ఇంగ్లీషు లో కూడా విడుదల చేయాలి అని సన్నాహాలు చేస్తున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే మహేష్ తో రాజమౌళి జంగల్ బ్యాగ్ డ్రాప్ లో భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: