మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఎన్నో తెలుగు మూవీ లలో నటించి ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న సమయం లోనే ఈ ముద్దుగుమ్మ వివాహం చేసుకుంది. 

అలాగే కొంత కాలం క్రితమే ఒక పండంటి మగ బిడ్డకు జన్మను కూడా ఇచ్చింది. కాజల్ పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ వస్తుంది. అలాగే ఈ ముద్దుగుమ్మకు అనేక సినిమా అవకాశాలు కూడా లభిస్తున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం కాజల్ ... లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులను ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కాజల్ అదిరిపోయే లుక్ లో ఉన్న స్కై బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం కాజల్ కు సంబంధించిన ఈ స్కై బ్లూ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: