షీలా కౌర్ ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చెన్నైలో జన్మించిన ఈమె  తన సినీ కెరియర్ని మొదలుపెట్టింది. తమిళంలో  దాదాపుగా 10 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.అనంతరం సీతాకోకచిలుక అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. దాని తర్వాత మనసు మనోజ్ తో కలిసి రాజు భాయ్ అనే సినిమాలో నటించింది ఈమె. కానీ ఈ రెండు సినిమాలో కూడా తనకి ఇలాంటి గుర్తింపును కూడా తెచ్చి పెట్టలేదు. ఈ రెండు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా ఆకట్టుకోలేదు షీలా కౌర్. అనంతరం  అల్లు అర్జున్ హీరోగా భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగు సినిమాలో నటించిన 2008లో ఈ సినిమా విడుదలైంది.  

అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ఏంట్రా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాలో తన అందం అభినయం అమాయకత్వంతో అందరినీ ఆకట్టుకుంది.దాని అనంతరం హలో ప్రేమిస్తారా మాస్క్ అదుర్స్ వంటి సినిమాలు తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది.  తెలుగుతోపాటు తమిళ కన్నడ మలయాళ భాషల్లో కూడా వరుస సినిమాలలో నటించి అక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది ఈమె. అనంతరం కొత్త హీరోయిన్లు రావడంతో ఈమె క్రిస్ కాస్త తగ్గిపోయింది.దానితో ఈమె సంతోష్ రెడ్డి అనే ఒక ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకొని చెన్నైలో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్ గా పెళ్లి చేసుకుని స్థిరపడింది .

పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం పూర్తిగా మానేసింది చివరిగా ఈమె కన్నడ లో హైపర్ సినిమాలో కనిపించింది. వివాహం తర్వాత ఈమెకి సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ రిజెక్ట్ చేసింది శీల. సినిమాల్లో ఉన్నంతకాలం హీరోయిన్లు అందరూ కూడా తమ అందాలను ఆరబోస్తారు. అనంతరం అవకాశాలు తగ్గి ఇండస్ట్రీకి దూరమైన తర్వాత వారి పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బరువు పెరిగిపోతారు. కానీ శిలా విషయంలో మాత్రం అలా అస్సలు జరగలేదు. తాజాగా తన సోషల్ మీడియాలో ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలను చూసిన చాలామంది శీలా అప్పటి లాగానే ఉంది అంటూ కామెంట్లను చేస్తున్నారు.!!

మరింత సమాచారం తెలుసుకోండి: