బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కి ఎంతటి క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ చిత్రంలో నటించిన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల కొంతకాలంగా సోనాక్షి హవ బాలీవుడ్లో బాగా తగ్గిపోయిందని చెప్పవచ్చు. ఇక గ్లామర్ పరంగా కూడా ఈమె కుర్రాళ్లకు కలలా రాణిగా మారిపోయింది. తన భారీ పరువాలతో సోనాక్షి సిన్హా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా నేటిజెన్లకు కనువిందు అవుతోంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలను సైతం కుర్ర కాలరుల కళ్ళు పేలిపోయేలా హాట్ హాట్ అందాలతో రెచ్చిపోతూ కనిపిస్తోంది.
ఈ ముద్దుగుమ్మ వేసుకున్న వెరైటీ దుస్తులలో వయ్యారాలు వలకబోస్తూ సోనాక్షి సిన్హా ఇచ్చిన ఫోజులు అందరిని ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా లాక్మే ఫ్యాషన్ వీక్ కోసం సోనాక్షి అదిరిపోయి అవుట్ ఫిట్ లో మెరిసిపోతోంది. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభం నుంచి గ్లామర్ గా కనిపిస్తూనే ఉంది వెండితెరపై ట్రెడిషనల్ గా మోడరన్ గా కనిపిస్తూ భారీ గాని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈమె వయసు ప్రస్తుతం 34 సంవత్సరాలు అవుతున్న ఇంకా పెళ్లి విషయం మాత్రం చెప్పలేదు.త్వరలోనే సోనాక్షి సిన్హా పెళ్లి పీట లెక్క పోతుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి ఈమె కోడలుగా వెళ్లబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. బంటి సత్యదేవ్ అనే వ్యక్తిని సోనాక్షి వివాహం తీసుకోబోతున్నట్లు సమాచారం. బంటి సెలబ్రిటీలకు మేనేజర్ గా వ్యవహరిస్తూ ఉంటారు.స్కూల్ వయసులో ఉన్నప్పుడే అతనితో ప్రేమలో పడినట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది సోనాక్షి సిన్హా త్వరలోనే వీరిద్దరు కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి వివాహం జరుపుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోనాక్షి సిన్హా కు సంబంధించి ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: