ఇప్పటికే ఎంతో మంది ముద్దుగుమ్మలు యాంకరింగ్ రంగం లోకి అడుగు పెట్టి అద్భుతమైన క్రేజీ ను ఎంతో మంది బుల్లితెర అభిమానులను సంపాదించుకున్న వారు ఉన్నారు. అలా బుల్లితెర టీవీ షో ల ద్వారా అదిరిపోయే రేంజ్  క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది ముద్దు గుమ్మలలో వర్షిని ఒకరు. వర్షిని ఎక్కువ శాతం ఈటీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి ... అలాగే ఈటీవీ షో లలో పాల్గొని ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. 

ఇలా టీవీ షో ల ద్వారా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ కూడా కుర్రకారును హిట్ ఎక్కిస్తోంది. అందులో భాగంగా వర్షిని ఇప్పటికే అనేక సార్లు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి కుర్రకాలను హీట్ ఎక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 

అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈ ముద్దుగుమ్మ తన "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి చాలా రోజుల పాటు నేటింట వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న టైట్ స్కై బ్లూ కలర్ జీన్స్ ను ధరించి వైట్ కలర్ టీ షర్ట్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం వర్షిణి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: