

కానీ వీన్నర్ మాత్రం కాలేక పోయింది. శ్రీముఖి చివరిగా క్రేజీ అంకుల్స్ సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. అడల్ట్ కామెడీ అంశంతో తెరకెక్కించిన ఈ చిత్రం పరవాలేదు అనిపించుకుంది అలాగే నితిన్ తో మాస్ట్రో సినిమాలో శ్రీముఖి మెరిసింది. ఈ సినిమా ఓటిటి లో మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇంస్టాగ్రామ్ లో శ్రీముఖి షేర్ చేసే అందాల విందు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మధ్యకాలంలో మరి టూ హాటుగా కనిపిస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేస్తోంది.

అయితే తాజాగా మాత్రం గ్లామర్ చూపించకుండా కేవలం అందంగా కనిపిస్తూ ఉన్నటువంటి డీసెంట్ ఫోటోలను షేర్ చేసింది కలర్ ఫుల్ లెహంగాలో శ్రీముఖి ఫోజులు మైండ్ బ్లాక్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. పెదవులతో కుర్రకారులను పూజిస్తాది ఎలాంటి డ్రెస్ ధరించినా కూడా ఈమే ఎద అందాలతో కుర్రకారులకు ఫుల్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ఇటీవల శ్రీముఖి కాస్త బొద్దుగా మారినట్లు కనిపిస్తోంది ఈ ఫోటో షూట్ లో అయితే మరింత అందంగా బొద్దుగా కనిపిస్తోంది అంటూ కామెంట్ చేస్తున్నారు నేటిజన్స్ శ్రీముఖి ఇలా కళ్ళు చెదిరిపోయే లేహంగాలో కనిపించడంతో ఈమె అభిమానులు కాస్త సంబరపడిపోతున్నారు. బుల్లితెరపై పలు షోలు చేస్తూ బిజీగా ఉంటోంది శ్రీముఖి.