
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. విడుదలైన ఈ సినిమా నుంచి పాటలు ,టీజర్, ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇదంతా ఇలా ఉంటే ఇటీవల సమంత షూటింగ్లో గాయాల పాలైనట్టుగా ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది. షూటింగ్లో సమంత చేతికి గాయాలయ్యాయి.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటో చూసిన అభిమానులంతా కూడా సమంత కు ఏమైందో అంటూ ఆందోళన చెందుతున్నారు. తాజాగా సమంత ఆమెకు ఊహించని గిఫ్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
సమంత చేతులను అందంగా బొమ్మగా గీసింది ఈ పెన్సిల్ ఆర్ట్ ను చూస్తే మన కి అర్థమవుతుంది ఈ విషయాన్ని సమాధానం షేర్ చేయడం జరిగింది. నేను మీ సక్సెస్ కి మాత్రమే ఫ్యాన్స్ కాదు మీ హార్డ్ వర్క్ కమిట్మెంట్ కూడా ఫాన్స్ అంటే తెలియజేస్తోంది. ఈ గిఫ్ట్‌ను 25 మిలియన్స్ రీచ్ అయినప్పుడు గిఫ్ట్ లాగా ఇవ్వాలనుకున్నాను కానీ కుదరలేదు.అందుకే ఇప్పుడు ఇస్తున్నాను మీకు నచ్చుతుందనుకుంటున్నాను అంటూ రాసుకు వచ్చింది. ఈ పోస్టుకు సమంతా రియాక్ట్ అవుతూ థాంక్యూ మై లవ్ అంటూ రిప్లై ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ఫోటో వైరల్ గా మారుతోంది.