టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ కొంతమందికి కొన్ని ప్రత్యేకమైన స్థానాలు ఉన్నాయి. ముఖ్యంగా మన హీరోలు నటించే సినిమాలు అన్ని కూడా ఈ మధ్యకాలంలో ఇతర భాషలోని ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా సరికొత్త ధనంతో వచ్చే సినిమాలను ప్రేక్షకులు బాగా ఆకట్టుకునేలా చేస్తున్నారు. అయితే గత ఏడాది దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకి తెలుగు హీరోలని ఎందుకు తీసుకోలేదు తెలియదుకానీ ..ఒకవేళ తీసుకున్న ఇలా నటిస్తారా అనే అనుమానాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.


అయితే కొంతమంది హీరోలు మాత్రం నటనపరంగా మెప్పిస్తూ ఉంటారు. ఇక అలాగేఈ ఏడాది వచ్చిన ధనుష్ నటించిన సార్ చిత్రం కూడా భారీగా పాపులారిటీ సంపాదించింది . ఈ సినిమా కూడా ధనుష్ కెరియర్ లోనే అత్యధిక భారీ కలెక్షన్లను సాధించింది. అయితే ఈ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించింది కూడా తెలుగు దర్శకులు కావడం గమనార్హం. సీత రామం చిత్రాన్ని డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. సార్ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు అయితే ఈ సినిమాలకు తెలుగు హీరోలను మాత్రం ఎంపిక చేయలేదు.


అయితే అందుకు కారణం ఏంటో తెలియదు కానీ ఈ హీరోలు అయితే కచ్చితంగా ఈ పాత్రలకు న్యాయం చేస్తారని భావించి వీరిని తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ టాలీవుడ్ హీరోలు ఈ చిత్రాలలో నటించి ఉంటే కేవలం తెలుగులో ఒక్కటే సక్సెస్ చేసే వారేమో ఇతర భాషలలో పెద్దగా మెప్పించలేరేమో అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమాతో ఈ నటీనటుల యొక్క క్రేజ్ మాత్రం పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఒకవేళ మన తెలుగు హీరోలు కూడా ఈ చిత్రంలో నటించి ఉంటే ఫలితం కూడా ఇలాగే ఉండేదని మరికొంతమంది అభిమానులు తెలియజేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: