
తన డాన్స్ వీడియోలతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. నిత్యం ఏదో ఒక వీడియోతో బాగా సందడి చేస్తూ ఉంటుంది. ఇక ఈమె చేసే వీడియోలకు తెగ లైకులు, కామెంట్లు మాత్రం ఓ రేంజ్ లో వస్తూ ఉంటాయి.
కొత్తగా విడుదలైన పాటలకు స్టెప్పులు వేస్తూ వెంటనే నెట్టింట్లో పెట్టి కుర్రాళ్ళ మనసు దోచుకుంటుంది. తన అందంతో రచ్చ చేస్తుంది. అలా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో స్టార్ గా మారినందుక టాలీవుడ్ బుల్లితెరపై అవకాశాలు వచ్చాయి. మొదట్లో బుల్లితెరపై పలు షో లో గెస్ట్ గా పాల్గొని సందడి చేసింది. ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారమైన ఢీ డాన్స్ షో లో యాంకర్ రష్మీ తో తను కూడా టీం లీడర్ గా పనిచేసింది.ఇక అందులో తన మాటలతో అందర్నీ ఆకట్టుకుంది. అప్పుడప్పుడు తన డాన్స్ తో కూడా బాగా ఫిదా చేసింది. ఈ షో తర్వాత స్టార్ మా లో కామెడీ స్టార్ ధమాకాలో ఏకంగా యాంకర్ గా అవకాశం అందుకుంది. ఇందులో శేఖర్ మాస్టర్ తో కలిసి బాగా డాన్సులు చేస్తూ రెచ్చిపోయింది. ఇందులో సుధీర్ కూడా తనతో యాంకర్ గా చేసింది. ఆయన తో కూడా బాగా సందడి చేసింది. ఆ మధ్యనే సుధీర్ సరసన హీరోయిన్ గా కూడా నటించింది. అలా అతి తక్కువ సమయంలో హీరోయిన్ గా కూడా అడుగుపెట్టేసింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు వీడియోస్ పంచుకుంటూనే ఉంటుంది. యాంకర్ రష్మి తో బాగా క్లోజ్ గా ఉంటుంది. తనతో కలిసి బాగా తిరుగుతూ ఉంటుంది. పబ్ అంటూ ట్రిప్స్ అంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య ఈమె కూడా బాగా బోల్డ్ గా తయారవుతుంది. ఇక హీరోయిన్ అయినప్పటి నుంచి అస్సలు ఆగటం లేదు దీపిక. మాములుగా అప్పటికే కొన్ని అందాలు ఆరబోసింది. ఇక కొన్ని రోజుల నుండి బాగా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతుంది. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను కొన్ని ఫొటోస్ పంచుకుంది. అందులో తను గ్లామర్ డ్రెస్ వేసుకొని ఫోటోలకు బాగా ఫోజ్ లు ఇచ్చింది. అందులో తన అందాలు మాత్రం మామూలుగా లేవని చెప్పాలి. ముఖ్యంగా థైస్, బ్యాక్ అందాలు బాగా చూపించింది. అయితే ఆ ఫోటోస్ చూసి నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు కూడా స్టార్ట్ చేసావ్ బెలూన్స్ టాలెంట్ చూపెట్టడం సుధీర్ మహిమ కావచ్చు అంటూ కామెంట్ చేయగా అందరూ ఇది నిజమేనా అంటూ అనుమానం పడుతున్నారు.
ఐతే కొంతమంది దీన్ని సమర్థిస్తే మరీ కొంతమంది దీన్ని వ్యతిరేకస్తున్నారు. ఐతే చూడాలి మరీ దీని మీద సుధీర్ మరియు దీపిక ఎలా స్పందిస్తారో.