శ్రీ రెడ్డి.. ఈ పేరు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కరలేదు. అయితే శ్రీరెడ్డి ఏ సినిమాలో నటించింది అన్న విషయం గురించి అడిగితే అందరూ పెళ్ళాముఖం వేస్తూ ఉంటారు. కానీ శ్రీ రెడ్డి సృష్టించిన వివాదాలు అని అడిగితే మాత్రం ఇక టకటక చెప్పేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలా సినిమాలతో కాకుండా కాంట్రవర్సీతోనే ఎక్కువగా గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ. అందుకే తెలుగు ప్రేక్షకులు అందరూ ఈమెను కాంట్రవర్షియల్ బ్యూటీ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఇక తన మాటలతో ఎప్పుడూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ ఉంటుంది. అవసరం లేని విషయాల్లో సైతం తలదూరుస్తూ ఇక ఎప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతూనే ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇలా కాంట్రవర్సీ లతో గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు.. అటు ఫ్యాన్ బేస్ కూడా బానే ఉంది. ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందా ఎలాంటి పోస్టులు పెడుతుందా అని ఎంతోమంది ఫాన్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక గ్లామర్ షో విషయంలో కూడా ఈ అమ్ముడు ఎక్కడ వెనక్కి తగ్గదు. ఎప్పుడూ ఎవరో ఒకరుని టార్గెట్ చేసే శ్రీ రెడ్డి ఇక ఇటీవలే టాలీవుడ్ కింగ్ నాగార్జునను టార్గెట్ చేసింది. నాగార్జున ఉమనైజర్ అంటూ సంచలన కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. నాగార్జునకు అమ్మాయిల పిచ్చి బాగా ఉంది. అతనికి అమ్మాయిలు కనిపిస్తే అస్సలు వదలడు. ఈ వయసులో స్కిన్ లేపుకొని మరి ఎగేసుకుంటూ వెళ్తున్నాడు. కూతురు వయస్సు ఉన్న హీరోయిన్లతో మూతులు నాకుతున్నాడు. సమంత వదిన ఉన్నప్పుడు వాడికి ఇలాంటివి చేయడానికి వీలు కుదిరేది కాదు. ఇప్పుడు ఆమె వెళ్లిపోయింది. అందుకే ఆగట్లేదు అంటూ దారుణమైన కామెంట్లు చేసింది శ్రీరెడ్డి. అయితే శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అక్కినేని అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.  దీంతో శ్రీ రెడ్డిని టార్గెట్ చేస్తూ తిట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు అక్కినేని అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: