అందాల ముద్దు గుమ్మ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది . అందులో భాగంగా ఇప్పటికీ అనేక తెలుగు మూవీ లలో నటించిన ఐశ్వర్య తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది . 

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందినటువంటి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అపజయం పలు అయినప్పటికీ ఈ సినిమాలో ఐశ్వర్య పాత్రకు మాత్రం ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఈ మూవీ తో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో పెరిగిపోయింది. 

ఇది ఇలా ఉంటే సినిమాలలో చాలా పద్ధతిగా పాత్రలలో నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన పద్ధతి గల ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది  అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన కొన్ని ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఐశ్వర్య అదిరిపోయే లుక్ లో ఉన్న చీరను కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి చాలా క్లాస్ అండ్ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: