నిహారిక  సినిమా ల్లో హీరోయిన్ గా నటించిన సమయంలో కూడా ఎప్పుడు కూడా స్కిన్ షో చేయలేదు, కనీసం నడుము చూపించే సన్నివేశాల్లో కూడా ఆమె కనిపించలేదు.

కానీ ఈమధ్య సోషల్ మీడియా లో తన అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ అందరిని బాగా ఆశ్చర్య పర్చుతోంది. భర్త నుండి విడిపోయింది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తుండడంతో నిజంగానే విడి పోయిందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటి వరకు నిహారిక ను ఎవరు చూడని.. ఎప్పుడూ చూడని అందంగా చూస్తున్నాము అంటూ అభిమానులు మరియు నెటిజన్స్ ఈ ఫోటో కి తెగ కామెంట్స్ చేస్తున్నారనీ తెలుస్తుంది..మత్తేక్కించే చూపులతో చూస్తున్న నిహారిక కొత్త ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఈ స్థాయిలో అందంగా కనిపిస్తుందని ఎప్పుడూ అనుకోలేదని కొందరు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే.. మరికొందరు పెద్ద ఫ్యామిలీకి చెందిన మీరు ఇలాంటి ఫోటో షూట్స్ చేయడం అవసరమా అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నిహారిక ఫోటోలు అందరి దృష్టి ని బాగా ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా చీర కట్టులో అమ్మాయిలు చాలా అందంగా అలాగే సెక్సీగా కనిపిస్తారు. అలాంటిది నిహారిక చీర కట్టులో మరింత అందంగా నడుము అందం చూపిస్తూ చాలా సెక్సీగా కనిపిస్తుంది అంటూ స్వయంగా అభిమానులు  కూడా కామెంట్స్ చేస్తున్నారు. ముద్దుగుమ్మ నిహారిక మళ్లీ సినిమాల్లో నటించి హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోవాలని కూడా కోరుకుంటున్నారు. ఇంత నాజూకు అందాలను ఇన్నాళ్లు ఎందుకు దాచావు నిహారిక అంటూ అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.నిహారిక స్కిన్ షో చేస్తే చూడాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ లో నిహారిక చాలా అందంగా ఉంటుంది.ఆమె సినిమాలపై ఆసక్తి చూపిన ఇంట్లో వాళ్ళు దానికి ఒప్పుకోలేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: