అల్లు అర్జున్ హీరో గా రూపొందినటు వంటి దేశ ముదురు మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయినటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటిమని హన్సిక గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ దేశముదురు తోనే అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది.


 ఈ మూవీ లో హన్సిక తన అంద చందాలతో ... నటన తో ప్రేక్షకు లను ఆకట్టుకోవడం తో ఆ తర్వాత నుండి ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరస అవకాశాలు దక్కాయి. అందులో భాగం గా చాలా సంవత్సరాల పాటు హాన్సిక టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ నటిగా కెరియర్ ను కొనసాగించింది.  ప్రస్తుతం హన్సిక తమిళ సినిమా లతో ఫుల్ బిజీగా కెరియర్ ను గడుపుతుంది . ఇది ఇలా ఉంటే సినిమాలలో అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకులను అలరించిన ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా లో కూడా ఫుల్ యక్టివ్ ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది . 


అందులో భాగంగా హన్సిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హన్సిక కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: