కోలీవుడ్ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటి ప్రియా భవాని శంకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల అయినటు వంటి కళ్యాణం కమనీయం అనే తెలుగు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. 

పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ టాలీవుడ్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ ముద్దు గుమ్మకు ఈ మూవీ ద్వారా అద్భుతమైన గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రియా తమిళ సినిమా ఇండస్ట్రీ లో మాత్రం వరస అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కోలీవుడ్ ఇండస్ట్రీ లో తన కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.

 అందులో భాగంగా తాజాగా ప్రియ అదిరిపోయే లుక్ లో ఉన్న మెరూన్ కలర్ పలుచటి శారీని కట్టుకొని ... అందుకు తగిన మెరూన్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రియా కు సంబంధించిన ఈ మెరూన్ కలర్ పలుచటి శారీలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇలా ప్రియా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హిట్ ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: