మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందినటు వంటి చిరుత మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన అందాల ముద్దుగుమ్మ నేహా శర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు

. భారీ అంచనాల నడుమ విడుదల అయిన చిరుత మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం ... అలాగే ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన అందచందాలతో ... నటనతో ... డాన్స్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టు కోవడంతో చిరుత మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నేహా కు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో పర్వాలేదు అనే రేంజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కాయి. కాకపోతే ఈ ముద్దుగుమ్మ నటించిన మూవీ లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాలను సాధించకపోవడంతో ... నేహ కు ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు చాలా వరకు తగ్గాయి. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ ఎక్కువ శాతం బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ తన కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. సినిమాలతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా నేహా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకుని తన హాట్ ఎద అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం నేహా కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: